VSP: గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న విశాఖ పోలీసులు తాజాగా ఒడిశాలో కీలక ఆపరేషన్ చేపట్టారు. సీపీ శంఖబ్రత బగ్చి ఆదేశాలతో భీమిలి సీఐ దివాకర్ యాదవ్ బృందం.. ఫిబ్రవరి కేసులో పరారీలో ఉన్న 'బ్యాక్వర్డ్ లింక్' ముద్దాయి దీపున్ ప్రధాన్ను గంజాంను శుక్రవారం పక్కా సమాచారంతో అరెస్ట్ చేసింది. గంజాయి మూలాలను ఏ మాత్రం ఉపేక్షించబోమని పోలీసులు హెచ్చరించారు.
వార్తలు
ఒడిశాలో భీమిలి పోలీసుల కీలక ఆపరేషన్


