హైదరాబాద్: 28°C
వార్తలు

దేశానికి రాజ్యాంగమే దిక్సూచి: ముర్ము

దేశానికి రాజ్యాంగమే దిక్సూచి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సంక్షేమం, అభివృద్ధిని సమన్వయం చేస్తూ ముందుకెళ్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం మారుమూల గ్రామాల్లోనూ డిజిటల్ చెల్లింపులు అవుతున్నాయని తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక డిజిటల్ లావాదేవీలు భారత్‌లోనే జరుగుతున్నాయని వెల్లడించారు.