గత పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చినట్లు రాష్ట్రపతి ముర్ము వెల్లడించారు. జన్‌ధన్ ద్వారా 59 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు ఇచ్చినట్లు తెలిపారు. దేశంలోని 80 కోట్ల మందికి రేషన్ సరుకులు, ఆయుష్మాన్ భారత్ ద్వారా 60 కోట్ల మందికి వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. అలాగే కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా వ్యవసాయం, అనుబంధ రంగాలకు లబ్ధి చేకూరుస్తున్నట్లు పేర్కొన్నారు.
వార్తలు
25 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు: ముర్ము


