హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ముస్తాబైన బెస్తవారిపేట పోలీస్ స్టేషన్

ప్రకాశం: 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా బెస్తవారిపేట పోలీస్ స్టేషన్‌ను త్రివర్ణ విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. జాతీయ జెండాలోని మూడు రంగులను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన లైటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో పోలీస్ స్టేషన్‌ను దేశభక్తి ఉట్టిపడేలా ముస్తాబు చేసినట్లు ఎస్సై రవీంద్ర రెడ్డి తెలిపారు.