హైదరాబాద్: 28°C
వార్తలు

వైసీపీ నేత ప్రతాప్ రెడ్డిపై కేసు నమోదు

NDL: బనగానపల్లె (మం) బత్తులూరుపాడు గ్రామ సమీపంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కోయిలకుంట్ల వైసీపీ నేత భీమిరెడ్డి ప్రతాపరెడ్డిపై శుక్రవారం బనగానపల్లె పోలీసులు కేసు నమోదు చేశారు. వైయస్ జగన్ పర్యటనకు వెళుతున్న సమయంలో ప్రతాప్ రెడ్డి పోలీసులపై దురుసుగా ప్రవర్తించాడని, చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.