అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో చైనా ఆర్మీ కదలికల అంశంలో కేంద్రంపై కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. ఆర్మీ పెట్రోలింగ్‌ను చైనా అడ్డుకోవడంపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. గల్వాన్ తర్వాత ఇప్పుడు అరుణాచల్ వంతు వచ్చిందా? అని ప్రశ్నించింది. గల్వాన్ ఘర్షణల తర్వాత కూడా ప్రధాని చైనాకు క్లీన్ చిట్ ఇచ్చారని ఆరోపించింది.
వార్తలు
సరిహద్దుల్లో చైనా ఆర్మీ.. కాంగ్రెస్ ఎదురుదాడి


