హైదరాబాద్: 28°C
వార్తలు

స్వాతంత్య్ర వేడుకల ట్రయల్ రన్ విజయవంతం

VZM: 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో శుక్రవారం నిర్వహించిన ట్రయల్ రన్‌ను ఎస్పీ ఏఆర్ దామోదర్ పర్యవేక్షించారు. పరేడ్ నిర్వహణ, సిబ్బంది కవాతు, పోలీస్ డాగ్స్ విన్యాసాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆగస్టు 15న పరేడ్‌ను ఆకట్టుకునేలా నిర్వహించాలన్నారు.