టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులకు గంగూలీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తనకు, తన భార్య డోనా గంగూలీకి ప్రాణహాని ఉందని, అగంతకులు పంపిన లేఖలు, ఫోన్ కాల్స్ వివరాలను కోల్‌కతా పోలీసులకు అందజేశారు. తనతో తన కుటుంబానికి భద్రత కల్పించాలని కోరారు. తర్వగా నిందితులను పట్టుకోవాలన్నారు.
వార్తలు
బెదిరింపులపై పోలీసులకు గంగూలీ ఫిర్యాదు


