KRNL: జగన్ విరుపాక్షిని పరామర్శించేందుకు వచ్చారా.. లేక బలప్రదర్శనకు వచ్చారా అని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు కృష్ణమ్మ ప్రశ్నించారు. పరామర్శ పేరుతో రాజకీయ బలప్రదర్శనలు చేయడం సరికాదని విమర్శించారు. ఆలూరు ఘటనపై పూర్తి వాస్తవాలు తెలుసుకున్న తర్వాతే జగన్ మాట్లాడాలన్నారు. ప్రజలు జగన్ పాలనను తిరస్కరించారని, ఇక ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు ఫలించవన్నారు.
వార్తలు
జగన్ పర్యటనపై టీడీపీ విమర్శలు


