పశ్చిమ బెంగాల్ ఆర్జీకర్ మహిళా ట్రైనీ డాక్టర్ అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాధిత వైద్యురాలి మృతదేహాన్ని హడావిడిగా అంత్యక్రియలు నిర్వహించిన ఆరోపణలపై టీఎంసీ మాజీ ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కోర్టుకు తీసుకెళ్తుండగా ఆగ్రహంతో ఉన్న ప్రజలు ఆయనపై కోడిగుడ్లు, చెప్పులు, బూట్లు, బురదను విసడంతోపాటు పిడిగుద్దులతో దాడి చేశారు.
వార్తలు
టీఎంసీ మాజీ ఎమ్మెల్యేపై గుడ్లతో దాడి


