హైదరాబాద్: 28°C
వార్తలు

రిలయన్స్-రోల్స్ రాయిస్ మధ్య కీలక ఒప్పందం

రిలయన్స్-రోల్స్ రాయిస్ సంస్థల మధ్య కీలక ఒప్పందం జరిగింది. భారత ప్రతిష్టాత్మక 5వ తరం యుద్ధ విమానాల ప్రాజెక్ట్ అయిన 'అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్' (AMCA) కోసం స్వదేశీ యుద్ధ విమాన ఇంజిన్‌ను సంయుక్తంగా అభివృద్ధి చేసేందుకు ప్రముఖ దిగ్గజ సంస్థలు డీల్ కుదుర్చుకున్నాయి. వీటిని పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతోనే తయారు చేయనున్నారు.