వీధి కుక్కలపై బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వీధి కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడమే అన్ని సమస్యలకు మూలకారణమని తెలిపింది. కుక్కల సంతతిని నియంత్రించేందుకు యానిమల్ బర్త్ కంట్రోల్ స్టెరిలైజేషన్ కార్యక్రమాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం వేగంగా అమలు చేయాలని ఆదేశించింది. సంతతి తగ్గితే రేబీస్ టీకాలు చేయడం, ఆహారం అందించడం, పర్యవేక్షించడం ఎంతో సులభతరం అవుతుందని పేర్కొంది.
వార్తలు
వీధికుక్కలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు


