VKB: తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా వడ్డే శ్రీనివాస్, వైస్ ఛైర్మన్‌గా షేక్ కాశీం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఒక ఏడాదిలోపు నూతన మార్కెట్ యార్డు ప్రారంభిస్తామని, తాండూరు ధాన్యానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
వార్తలు
ప్రమాణ స్వీకారం చేసిన నూతన పాలకవర్గం


