హైదరాబాద్: 28°C
వార్తలు

ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్

ఎల్పీజీ సిలిండర్ వినియోగదారులకు అధికారులు కీలక సూచన చేశారు. ఈ నెల 16లోగా ఈ కేవైసీ చేయించుకోవాలని సూచించారు. అలా చేయకపోతే ప్రభుత్వం సబ్బడీ కోల్పేయే ప్రమాదం ఉందని వెంటనే ఈ కేవైసీని పూర్తి చేసుకోవాలని కోరారు. ఇప్పటివరకు గడువు పెంపుపై ఏజెన్సీలు ఎలాంటి ప్రకటన చేయలేదు. కావున ప్రతి ఒక్కరూ వెంటనే ఈ కేవైసీని పూర్తి చేసుకోండి.