VSP: తర్లువాడలోని అటవీ శాఖ భూమిలో శాశ్వత నర్సరీ ఏర్పాటు చేయాలని మాజీ సర్పంచ్ బి.ఆర్బి నాయుడు, టీడీపీ మండల అధ్యక్షుడు తాట్రాజు అప్పారావు తదితరులు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును కోరారు. ఉపాధి హామీ పథకానికి అవసరమైన మొక్కల కోసం వైజాగ్ వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. స్థానికంగానే మొక్కలు అందుబాటులోకి వస్తే రవాణా ఖర్చులు తగ్గుతాయని వివరించారు.
వార్తలు
తర్లువాడలో అటవీ నర్సరీ ఏర్పాటుకు వినతి


