AKP: నక్కపల్లిలో అమరావతి ఛాంపియన్షిప్ రాష్ట్రస్థాయి హాకీ జట్టు ఎంపిక పోటీలను శుక్రవారం నిర్వహించారు. అండర్ 17 విభాగంలో 16 మంది బాలికలు 16 మంది బాలురు ఈ పోటీల్లో పాల్గొన్నారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన హాకీ క్రీడాకారులు ఈనెల 24 నుంచి 27 వరకు తిరుపతిలో జరిగే పోటీల్లో పాల్గొంటారని స్థానిక హాకీ క్లబ్ ఫౌండర్ బి సూరిబాబు తెలిపారు.
వార్తలు
రాష్ట్రస్థాయి హాకీ జట్టు ఎంపికైన విద్యార్థులు


