PLD: అమరావతి పట్టణంలో రోడ్డు భద్రతపై అమరావతి పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని అవగాహన కల్పించారు. అనంతరం ప్రజల భాగస్వామ్యంతో హెల్మెట్ వినియోగంపై ర్యాలీ నిర్వహించారు.
వార్తలు
VIDEO: రోడ్డు భద్రతపై పోలీసుల అవగాహన ర్యాలీ


