హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: దేశం కోసం కలిసికట్టుగా పనిచేయాలి: కిషన్‌రెడ్డి

HYD: ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన తిరంగా యాత్రలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి, తిరంగా యాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. జాతీయ జెండా కోసం ప్రాణత్యాగం చేసిన సామ జగన్‌మోహన్‌రెడ్డి త్యాగాన్ని స్మరించుకోవాలనీ, ప్రధాని మోదీ నాయకత్వంలో దేశ అభివృద్ధి, భద్రత కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు.