HYD: 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన తిరంగా యాత్రలో BJP రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో యువత, విద్యార్థులు, ప్రజలు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. దేశభక్తి, జాతీయ ఐక్యత, సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. దేశం కోసం త్యాగాలు చేసే స్ఫూర్తిని పెంపొందించుకోవాలన్నారు.
వార్తలు
'యువత దేశంతో, దేశం కోసం నిలబడాలి'


