PLD: నరసరావుపేట శుక్రవారం మల్లమ్మ సెంటర్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్‌పై ఇంకా స్పష్టత లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొన్ని రోజులుగా సిగ్నల్ పరిస్థితి సరిగా లేకపోవడంతో రద్దీ సమయంలో వాహనాలు నిలిచిపోతున్నాయి. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు అధికారులు వెంటనే స్పందించి సిగ్నల్‌ను సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.
వార్తలు
మల్లమ్మ సెంటర్‌లో సిగ్నల్ సమస్య


