BHNG: తమ గ్రామంలో చెత్త డంపింగ్ యార్డ్‌ను ఏర్పాటు చేయకూడదని అంకిరెడ్డిగూడెం గ్రామ ప్రజలు చౌటుప్పల్‌లోని పురపాలిక కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పురపాలిక పరిధిలో జనావాసాలకు దూరంగా చెత్త డంపింగ్ యార్డ్‌ను ఏర్పాటు చేసుకోవాలని కోరుతూ పురపాలక ఛైర్ పర్సన్ మొగుదాల పావనికి వినతి పత్రం అందజేశారు.
వార్తలు
పురపాలిక కార్యాలయం ఎదుట గ్రామస్తుల ధర్నా


