GNTR: తెనాలి పట్టణంలోని చెంచుపేటలో టీడీపీ రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమం శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. గుంటూరు ఎంపీ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌తో కలిసి పలు వార్డులలో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కరపత్రాలను ప్రజలకు అందజేశారు.
వార్తలు
తెనాలిలో కేంద్ర మంత్రి పర్యటన


