నీట్-యూజీ పేపర్ లీక్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు జరిపేందుకు మరిన్ని అధికారాలు కల్పించింది. దీంతో పేపర్ లీకేజీ వెనక ఉన్న ఇతర కీలక సూత్రధారులు, ఆర్థిక లావాదేవీలు, అనుమానితులపై విచారణను మరింత వేగవంతం చేసేందుకు సీబీఐకి మార్గం సుగుమమైంది. కాగా, ఈ కేసులో ఇప్పటికే 13 మంది నిందితులపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
వార్తలు
నీట్ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం


