SRPT: కోదాడ పట్టణంలో పేదలకు మంజూరైన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో 60 శాతం ఇళ్లను దళిత కుటుంబాలకు కేటాయించడం అభినందనీయమని మున్సిపల్ చైర్‌పర్సన్ ఎర్నేని కుసుమ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు వంటిపులి వెంకటేష్ అన్నారు. శుక్రవారం 34వ వార్డు బాలాజీనగర్‌లో కౌన్సిలర్ గంధం బాలేంద్ర, పాండు ఆధ్వర్యంలో లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్లను వారు పరిశీలించారు.
వార్తలు
'డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై హర్షం'


