BHNG: భువనగిరిలోని స్వర్ణగిరి దివ్యక్షేత్రంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి శుక్రవారం సుప్రభాత సేవ, సహస్రనామార్చన, సుదర్శన నారసింహ హవనం ఘనంగా నిర్వహించారు. పుబ్బ నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆండాళ్ అమ్మవారికి నవకలశ పంచామృతాభిషేకం చేసి, పట్టు చీర, దివ్యాభరణాలు, పుష్పమాలలతో అలంకరించి అష్టలక్ష్మి మండపంలో కొలువుదీర్చారు.
వార్తలు
VIDEO: 'వైభవంగా నిత్య కళ్యాణోత్సవం'


