హైదరాబాద్: 28°C
వార్తలు

NMMS పరీక్షల విజేతలు వీరే!

AKP : నర్సీపట్నం మున్సిపాలిటీ పెద్ద బొడ్డేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు NMMS పరీక్షలో ఉపకార వేతనం సాధించారు. విజయం సాధించిన ఎం. దుర్గాప్రసాద్, పాంగి గౌతమ్, కొర్ర దేవప్రసాద్ అనే విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు గొట్టేటి రవి, ఉపాధ్యాయులు సత్కరించి అభినందించారు.