హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: నత్తనడక పనులతో సతమతం

AKP : నర్సీపట్నం నుంచి విశాఖపట్నం వెళ్లే ప్రధాన రహదారిలో నిర్మిస్తున్న కల్వర్టు పనులు నత్తనడకగా సాగుతున్నాయి. గత మూడు నెలలుగా కొనసాగుతున్న పనుల వల్ల మంది వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. విపరీతమైన రద్దీ ఉండే రహదారిలో చేపట్టిన పనులు నెమ్మదిగా కొనసాగించడం పట్ల ఆర్ అండ్ బి అధికారులు నిర్లక్ష్యం చూపిస్తున్నారని పలువురు వాపోతున్నారు.