దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన అమరుల త్యాగాలను, నిరాశ్రయులైన కుటుంబాల బాధలను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ అన్నారు. ఈ సందర్భంగా విభజన హింసను అనుభవించి, సర్వస్వం కోల్పోయిన బాధిత కుటుంబాల అందరికీ ఆయన ఘనంగా నివాళులు అర్పించారు. మానవ చరిత్రలో అలాంటి గడ్డు పరిస్థితులు, భయానక క్షణాలు మరెవరికీ రావొద్దని భగవంతుడిని ప్రార్థించారు.
వార్తలు
వారి బాధలను స్మరించుకోవాలి: నితిన్ నబీన్


