హైదరాబాద్: 28°C
వార్తలు

వాకింగ్ ట్రాక్‌కు ఎమ్మెల్యే శంకుస్థాపన

GNTR: మేడికొండూరు (మం) పేరెచర్లలో పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వాకింగ్ ట్రాక్‌తో గ్రామ ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనశైలికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు.