హైదరాబాద్: 28°C
వార్తలు

ఆ గాయాలు గుండెల్లో నిలిచే ఉన్నాయి: నితిన్ నబీన్

దేశవిభజన నాటి భయానక క్షణాలు ఇప్పటికీ దేశ ప్రజల గుండెల్లో ఎప్పటికీ మాయని గాయాలుగా మిగిలిపోయాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలిపారు. కొందరి అధికార దాహం.. కోట్ల మంది భారతీయుల భవిష్యత్తు బలి అయిందని మండిపడ్డారు. అంతేకాకుండా స్వాతంత్ర్యం కోసం పోరాడిన ప్రజలు వారి వల్ల ఆప్తులను కోల్పోవాల్సి వచ్చిందని ధ్వజమెత్తారు.