SDPT: మద్దూరు తహశీల్దార్ కార్యాలయ నూతన భవనాన్ని ప్రజలకు అందుబాటులో ఉండే ప్రాంతంలో నిర్మించాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీనియర్ అసిస్టెంట్ ప్రవీణ్కు వినతిపత్రం అందజేశారు. ఇప్పటికే కార్యాలయం గ్రామానికి దూరంగా ఉండటంతో ప్రజలు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
వార్తలు
కార్యాలయాన్ని ప్రజలకు అందుబాటులో నిర్మించాలి: సీపీఎం


