హైదరాబాద్: 28°C
వార్తలు

ఇంటర్ అడ్మిషన్ల గడువు పొడిగింపు

SRD: 2026-27 సంవత్సరానికి ఇంటర్మీడియట్ అడ్మిషన్ల గడుపు ఈనెల 31వ తేదీ వరకు పెంచినట్లు జిల్లా ఇంటర్ అధికారి గోవిందారం తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు నేరుగా కళాశాలలో సంప్రదించి అడ్మిషన్ తీసుకోవచ్చని చెప్పారు. గడువు పెంపును విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇదే చివరి అవకాశం అని వివరించారు.