హైదరాబాద్: 28°C
వార్తలు

శ్రీకాకుళంలో పార్టీ కార్యక్రమాలపై MLA సమీక్ష

శ్రీకాకుళం నియోజకవర్గంలో ఇటీవల విడుదలైన డ్రాఫ్ట్ ఓటర్ జాబితా, రాబోయే పార్టీ కార్యక్రమాలపై విస్తృత స్థాయి సమీక్షా సమావేశం  నిర్వహించారు. MLA శంకర్ సమావేశానికి హాజరై పార్టీ నాయకులు, కార్యకర్తలకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ప్రతి బూత్ స్థాయిలో ఓటర్ల జాబితాను పరిశీలించి అవసరమైన వివరాలను సేకరించాలని సూచించారు.