హైదరాబాద్: 28°C
వార్తలు

బొప్పూడి ఆలయాన్ని పరిశీలించిన జేసీ

PLD: ఆగస్టు 27న గవర్నర్ పర్యటన నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ సంజన సింహ చిలకలూరిపేట మండలం బొప్పుడి ఆలయాన్ని పరిశీలించారు. SE (PR), EE (R&B), ADSSLR, AD (గనులు), RDO నరసరావుపేట, EO బొప్పుడి, తహసీల్దార్ చిలకలూరిపేట తదితర అధికారులతో కలిసి పర్యటన ఏర్పాట్లను సమీక్షించారు.