TG: రాష్ట్రంలో రేషన్ కార్డుల పంపిణీని నిలిపివేసి, ప్రధాని మోదీ ఫోటోతోనే కార్డులు ఇవ్వాలని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. ఫోటో లేకుండా పంపిణీ చేస్తే ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. రేషన్ కార్డుదారులకు 9 నిత్యావసర సరుకులు అందించాలని, రేషన్ డీలర్లకు రూ.5 వేల గౌరవ వేతనం ఇవ్వాలని, కమిషన్‌ను రూ.250కి పెంచాలని కోరారు.
వార్తలు
రేషన్ కార్డులపై మోదీ ఫోటో పెట్టాలి: ఎంపీ


