PLD: జాతీయ రహదారి NH-167A చిలకలూరిపేట–నెకరికల్లు రహదారి ప్రాజెక్టు పనులు సకాలంలో పూర్తయ్యేలా భూసేకరణ సమస్యల పరిష్కారంపై కలెక్టర్ కృతిక శుక్లా ప్రత్యేక దృష్టి సారించారు. ప్రాజెక్టుకు సంబంధించిన 34 మధ్యవర్తిత్వ కేసులపై శుక్రవారం కలెక్టర్ విచారణ చేపట్టి, భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
వార్తలు
సమస్యల పరిష్కారంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి


