CTR: బ్రెయిన్ స్ట్రోక్ గురైన తోటి కార్మికుడికి కార్పెంటర్స్ అండగా నిలిచారు. పుంగనూరు పట్టణానికి చెందిన ఆరిఫ్ ఓ హార్డ్‌వేర్ షాపులో పనిచేస్తున్నాడు. బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. దీంతో శుక్రవారం కార్పెంటర్స్ అసోసియేషన్ ఆరిఫ్ కుటుంబానికి రూ.35 వేలు అందజేశారు.
వార్తలు
కార్మికుడికి అండగా అసోసియేషన్..!


