హైదరాబాద్: 28°C
వార్తలు

'వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు'

WNP: సీజనల్ వ్యాధుల నివారణకు పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి ముందస్తు చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ కీమ్యానాయక్ ఆదేశించారు. కొత్తకోట, మదనాపురం మండలాలలో డ్రై డే ఫ్రైడే కార్యక్రమాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు నీరు నిల్వఉండే ప్రాంతాలను గుర్తించి ఎప్పటికప్పుడు నీటిని తొలగించి దోమల వ్యాప్తిని నివారించాలని సూచించారు.