సమయ్ రైనాపై నమోదైన కేసులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సమయ్ రైనా సహా పలువురు ఇన్‌ఫ్లుయన్సర్లపై ఉన్న FIRలను క్వాష్ చేస్తూ తీర్పునిచ్చింది. 'ఇండియాస్ గాట్ లేటెంట్' షోలో దివ్యాంగులు, స్పైనల్ మస్కులర్ అట్రోఫీ (SMA) వ్యాధిగ్రస్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాఖ్యలపై కమెడియన్లు క్షమాపణలు చెప్పడంతో కేసులను ముగిస్తున్నట్లు ప్రకటించింది.
వార్తలు
సమయ్ రైనాకు సుప్రీంకోర్టులో ఊరట


