హైదరాబాద్: 28°C
వార్తలు

ఘనంగా తిరంగా ర్యాలీ

VKB: తాండూరులో నిర్వహించిన తిరంగా ర్యాలీలో RBOL CEO, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. నెహ్రూ గంజ్ నుంచి సాగిన ర్యాలీలో యువత, వ్యాపారులు, రాజకీయ నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడాలని BSR పిలుపునిచ్చారు.