CTR: జీడి నెల్లూరు వైసీపీ ఇంఛార్జి కృపాలక్ష్మి ఆరోగ్యంగా ఉండాలని వెదురుకుప్పం మండలం గంటావారి పల్లి కోట గంగమ్మ ఆలయంలో శుక్రవారం పూజలు నిర్వహించారు. ఇటీవల నిర్వహించిన ర్యాలీలో ఆమె గాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చికిత్స పొందుతున్న ఆమె త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు.
వార్తలు
కృపా లక్ష్మి కోలుకోవాలని పూజలు


