హైదరాబాద్: 28°C
వార్తలు

ఎమ్మిగనూరులో కలెక్టర్ మూడో పర్యటన

KNRL: ఒక్క నెల–ఒక నియోజకవర్గం–నాలుగు పర్యటనల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఎమ్మిగనూరులో కలెక్టర్ మూడో పర్యటన జరిగింది. ఎమ్మిగనూరు పట్టణంలోని ఫ్రెండ్స్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ డా.ఏ.సిరి, ఎమ్మెల్యే డా.బీవీ జయ నాగేశ్వర రెడ్డి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ప్రజల సమస్యలను పరిష్కరిస్తామన్నారు.