హైదరాబాద్: 28°C
వార్తలు

హెల్మెట్‌తో ప్రాణరక్షణ: కలెక్టర్

CTR: జిల్లాలో ఏటా 350 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్నారని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. మృతుల్లో 150–170 మంది ద్విచక్ర వాహనదారులేనని, మరో 400-450 మంది తీవ్రంగా గాయపడుతున్నారని పేర్కొన్నారు. హెల్మెట్ ధరించడం ద్వారా ప్రమాదాల్లో ప్రాణనష్టాన్ని తగ్గించవచ్చని సూచించారు.