ప్రభుత్వ హాస్టల్ నుంచి విద్యార్థులు పారిపోయిన ఘటన మహారాష్ట్ర అమరావతి జిల్లాలో జరిగింది. ఈ హాస్టల్‌లో దెయ్యాలు తిరుగుతున్నాయనే భయంతో 608 మంది విద్యార్థులు వెళ్లిపోయారు. అర్థరాత్రి సమయంలో విచిత్రమైన, భయానక శబ్దాలు వినిపిస్తున్నాయని బాలికలు ఆరోపించారు. దీనిపై హాస్టర్ యాజమాన్యం స్పందిస్తూ.. ఇది మానసిక ఆరోగ్య సమస్య అని, వారిని మానసిక వైద్యులకు చూపించాలని పేర్కొంది.
వార్తలు
దెయ్యాల భయంతో.. పారిపోయిన విద్యార్థులు


