హైదరాబాద్: 28°C
వార్తలు

'పార్టీ లైన్ దాటి మాట్లాడితే సహించేది లేదు'

HYD: TPCC అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్‌ గౌడ్ చిట్ చాట్‌లో మాట్లాడుతూ.. రాజగోపాల్‌రెడ్డి బహిరంగంగా పార్టీ విషయాలపై మాట్లాడటం సబబు కాదన్నారు. ఆయన ఆవేదనను అర్థం చేసుకున్నామని, రాజగోపాల్‌రెడ్డి మంచి మిత్రుడని తెలిపారు. అయితే పార్టీ లైన్‌ దాటి ఎవరైనా మాట్లాడితే సహించేది లేదని, క్రమశిక్షణ విషయంలో కఠినంగా ఉంటామని స్పష్టం చేశారు.