మహారాష్ట్ర నాందేడ్‌లో పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం సుఖ్‌బీర్ సింగ్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సుఖ్‌బీర్ స్పందించారు. తనపై దాడి చేయటం వల్ల తానేమి భయపడనని వెల్లడించారు. దేశంలో అశాంతి నెలకొల్పాలని కొందరు చూస్తున్నారని మండిపడ్డారు. శిరోమణి అకాలీదళ్ తమ లక్ష్యసాధనకు అడ్డుగా ఉందని వారు భావిస్తున్నారని.. అందుకే తనపై దాడి చేయించారని ఆరోపించారు.
వార్తలు
తనపై జరిగిన దాడిపై సుఖ్‌బీర్ స్పందన


