హైదరాబాద్: 28°C
వార్తలు

మొక్కలు నాటిన జీ.వీ

PLD: నూజెండ్లలో ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి తిరంగా ర్యాలీలో పాల్గొన్న ఆయన అనంతరం ఏపీ మోడల్ స్కూల్ ఆవరణలో మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించడమే కార్యక్రమ ఉద్దేశమని, పర్యావరణ పరిరక్షణకు విద్యార్థులు మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు.