బాపట్ల పట్టణంలోని వివేకానంద కాలనీ పార్కును ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు పరిశీలించారు. పార్కులోని సౌకర్యాలపై అధికారులతో చర్చించి, ప్రజలకు మరింత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల మున్సిపల్ కమిషనర్ హాసిని, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వార్తలు
పార్కును పరిశీలించిన ఎమ్మెల్యే


