SRPT: సాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. నేరేడుచర్లలో BRS నేత రాపోలు నవీన్ కుమార్ కార్యకర్తలతో కలిసి మోకాళ్ళపై కూర్చుని నిరసన తెలిపారు. యాగాలు, యజ్ఞాలతో వర్షాలు కురుస్తాయా, వాటికి శాస్త్రీయ ఆధారాలున్నాయా అని ప్రశ్నించారు. శ్రీశైలం నుంచి సాగర్‌కు నీటిని మళ్లించి ఎడమ కాలువకు 40 టీఎంసీలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
వార్తలు
'మోకాళ్ళపై కూర్చుని నిరసన'


