హైదరాబాద్: 28°C
వార్తలు

ఘన్ పూర్ గ్రామంలో గ్రామ సభ

NZB: చందూర్ మండలం ఘన్పూర్ గ్రామంలో శుక్రవారం గ్రామ సర్పంచ్ ముత్తకుంట కృష్ణ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా గ్రామంలో ఇంకుడు గుంతల ఏర్పాటు, వాటి ఉపయోగం, వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మళ్లించే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించారు.